భేల్ పూరి ప్యాకింగ్ కు బ్యాంకు స్టేట్ మెంట్ పేపర్లు..డేటా ప్రైవసీపై నెటిజన్లు ఫైర్

20 రూపాయల భేల్ పూరి కొంటే బ్యాంక్ స్టేట్ మెంట్ ఫ్రీ.. రోడ్డు పక్కనే అమ్మే  బేల్ పూరి కొనుగోలుచేసిన ఓ వ్యక్తి ..భేల్ పూరి ప్యాక్ చేసిన పేపర్లను చూసి షాక్ అయ్యాడు. బేల్ పూరి ప్యాక్ చేసిన రెండు పేపర్లలో  యూనియన్ బ్యాంకుకు చెందిన ఓ ఖాతాదారుడు లావాదేవీల ఫుల్ స్టేట్ మెంట్ ఉంది.