పుణెలో అమెరికన్ల కలకలం.. టూరిస్ట్ వీసాతో వచ్చి మతబోధనలు.. దేశం విడిచి వెళ్లాలని పోలీసుల ఆదేశం

టూరిస్ట్ వీసాపై పుణెకు వచ్చిన ముగ్గురు అమెరికన్లు.. మత ప్రచారకులుగా అవతారమెత్తారు. ఎక్కడ పడితే అక్కడ కనపడిన వారందరినీ క్రైస్తవ మతంలోకి మారాలని చెప్పారు. బైబిళ్లు, కరపత్రాలు వంటికి కూడా పంచారు. దీంతో ఓ ట్యాక్సీ డ్రైవర్ వీరిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వెంటనే వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి పెద్ద ఎత్తున కరపత్రాలు, బైబిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఈక్రమంలోనే మే 10వ తేదీలోగా దేశం విడిచి వెళ్లాలని ఆదేశాలు జారీ చేశారు.