పత్తి దిగుబడి రాలేదని పాణం తీసుకుండు!

పత్తి పంట దిగుబడి రాలేదని దిగులుతో రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో జరిగింది. సీఐ బాలాజీ వరప్రసాద్ తెలిపిన ప్రకారం.. ఆసిఫాబాద్ మండలం ఈదులవాడ పంచాయతీ గొల్లగూడకు చెందిన రైతు ఉప్పరి లచ్చయ్య(58), తనకున్న 7 ఎకరాల్లో పత్తి వేశాడు.