పాత కక్షలతోనే కోట్పల్లి సర్పంచ్ భర్తపై దాడి

పాత కక్షలు, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓటమిని మనసులో పెట్టుకొని వికారాబాద్​ జిల్లా కోట్​పల్లి సర్పంచ్​ భర్త సంగయ్య పై దాడికి పాల్పడిన ఆరుగురిని అరెస్ట్ చేసి రిమాండ్‌‌కు తరలించినట్లు ధారూర్ సీఐ రఘురాములు తెలిపారు