మాడ్గుల్ మండల కేంద్రంలో ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన
మాడ్గుల్ మండల కేంద్రంలో టాస్క్ సీవోవో, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు, ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన లభిస్తోంది.