పేదల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్నం : ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ

కాంగ్రెస్​ప్రభుత్వం పేదల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తోందని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్​అలీ పేర్కొన్నారు. మంగళవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.