పని కల్పించకుంటే భృతి.. కూలి పైసలు లేటైతే వడ్డీ!
గ్రామీణ పేదరిక నిర్మూలన, మౌలిక సదుపాయాల కల్పనే ధ్యేయంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘వికసిత్ భారత్ - గ్యారంటీ ఫర్ రోజ్ గార్ అండ్ అజీవిక మిషన్ (గ్రామీణ)’ పథకం రాష్ట్రంలో అమల్లోకి వచ్చింది.