ఆ రెండు కారణాలు ఉన్నాయేమో.. మావిగన్‌‌పై హీరో నటుడు సుమన్ ఆసక్తికర వ్యాఖ్యలు

Actor Suman Reaction On Amaravati vs Mavigun: ఏపీలో అమరావతి వర్సెస్ మావిగన్‌పై చర్చ వేళ నటుడు సుమన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సమన్ ఏపీలో సినిమా స్టూడియోల నిర్మాణం, షూటింగ్‌లు ఇతర అంశాలపై స్పందించారు. తనకు పదవి రావడానికి నందమూరి బాలయ్య కారణమన్నారు. అలాగే అమరావతి వర్సెస్ మావిగన్ అంశంపై కూడా సుమన్ స్పందించారు. తనకు అమరావతి నచ్చుతుందంటూనే మావిగన్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు.