రైల్వే ప్రయాణికులకు అలర్ట్ … సికింద్రాబాద్ - శ్రీకాకుళం ప్రత్యేక రైళ్ల సర్వీసులు పొడిగింపు!

సికింద్రాబాద్ - శ్రీకాకుళం రోడ్ మధ్య నడిచే ప్రత్యేక రైళ్ల సర్వీసులను పొడిగిస్తున్నట్లు సౌత్ కోస్ట్ రైల్వే ప్రకటించింది. ఈ పొడిగించిన సర్వీసులు జూలై నుంచి సెప్టెంబర్ 2026 వరకు అందుబాటులో ఉంటాయి.