మచిలీపట్నం ఇనగుదురు పీఎస్‌కు జోసెఫ్ రావణ్.. ప్రశ్నిస్తున్న పోలీసులు

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో ప్రముఖ యూట్యూబర్ జోసెఫ్ రావణ్‌ను మచిలీపట్నం ఇనగుదురు పోలీస్‌స్టేషన్‌లో పోలీసులు ప్రశ్నిస్తున్నారు.