Rains: ఏపీకి భారీ రెయిన్ అలర్ట్.. ఈ జిల్లాలకు వాతావరణశాఖ హెచ్చరిక.. జాగ్రత్తగా ఉండండి..

ఏపీ ప్రజలకు వాతావరణశాఖ బిగ్రెయిన్ అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రానికి భారీ వర్షసూచన జారీ చేసింది. రాబోయే మూడ్రోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశముందని. అప్రమత్తంగా ఉండాలని సూచించింది. పలు ప్రాంతాలకు పిడుగుపాటు హెచ్చరికలు అధికారులు జారీ చేశారు.