పానీ పూరీతో ఫుడ్ పాయిజన్ .. జోగులాంబ గద్వాల జిల్లా లో15 మందికి అస్వస్థత

జోగులాంబ గద్వాల జిల్లా అయిజ పట్టణంలోని పాత బస్టాండ్ లో ఉన్న ఓ చాట్ భండార్ లో పానీ పూరి తిన్న 15 మంది మంగళవారం రాత్రి అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలు కావడంతో స్థానిక ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందించారు