పెరిగిన స్కూలు ఫీజులతోనే చస్తుంటే.. ఇప్పుడు 'పెద్ది ఫీజు' కూడానా? మేకర్స్ పై విరుచుపడుతున్న నెటిజన్లు!

బుచ్చిబాబు సన దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన మోస్ట్ అవేటెడ్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’ (Peddi) థియేటర్లలో వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. జూన్ 4, 2026న విడుదలైన ఈ చిత్రం కేవలం 5 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 315 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి సరికొత్త ట్రెండ్ సెట్ చేసింది.