పొరుగు జిల్లాల్లో చేనేత పోరుతో నేతన్నల్లో సందడి మొదలైంది. ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న వస్త్ర పరిశ్రమకు కేంద్రంగా ఉన్న రాజన్న సిరిసిల్ల నేతన్నలకు మాత్రం నిరీక్షణ తప్పడం లేదు. చేనేత, పవర్లూమ్ సహకార సంఘాల ఎన్నికల కోసం నేతన్నలు సుదీర్ఘంగా నిరీక్షిస్తున్న వేళ ప్రభుత్వం ఎట్టకేలకు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో పాటు మొదటి విడత ఎన్నికలు ఈనెల 12 ఎన్నికలకు నోటిఫికేషన్ ఇచ్చారు.