కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పెట్రోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, గ్యాస్ ధరల పెంపుపై సీపీఐ నిరసన

కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్, పెట్రోల్,డీజిల్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ సీపీఐ కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బుధవారం చేపట్టిన కలెక్టరేట్ ముట్టడి తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.