ప్రజా సమస్యలకే తొలి ప్రాధాన్యం.. ప్రతి దరఖాస్తుకు మూడు నెలల్లోగా పరిష్కారం చూపుతాం

ఖమ్మం రూరల్, వెలుగు: ప్రజా సమస్యల పరిష్కారానికే ప్రభుత్వం ప్రాధాన్యమిస్తుందని, ప్రతి దరఖాస్తుకు మూడు నెలల్లోపు పరిష్కారం చూపుతామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి స్పష్టం చేశారు.