ప్రతి పల్లెకు బస్సు నడపడమే లక్ష్యం.. BRS ఉద్యోగాలను తీసేస్తేవారిని మేము ఉద్యోగంలోకి తీసుకున్నాం.!

హుజూర్‌నగర్/కోదాడ, వెలుగు: రాష్ట్రంలోని రోడ్డు సౌకర్యం ఉన్న ప్రతి పల్లెకు ఆర్టీసీ బస్సును నడపడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రులు పొన్నం ప్రభాకర్, ఉత్తమ్‌కుమార్ రెడ్డి తెలిపారు. శనివారం హుజూర్ నగర్ లో రూ. 3.52 కోట్లతో, కోదాడలో రూ.17 కోట్లతో నిర్మించే బస్టాండ్ పనులకు శంకుస్థాపన చేశారు.