ప్రతి ముస్లిం మత సంస్థ వక్ఫ్ ఆస్తి కాదు: మద్రాస్ హైకోర్టు
ప్రతి ముస్లీం మత సంస్థ వక్ఫ్ బోర్డ్ ఆస్తి కిందకు రాదని మద్రాస్ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. చెన్నైలోని ట్రిప్లికేన్ ప్రాంతంలో ఉన్న 240 ఏళ్ల పురాతన దర్గాను వక్ఫ్ ఆస్తిగా ప్రకటిస్తూ...