పారదర్శకంగా పంచాయతీ కార్యదర్శుల బదిలీలు

రంగారెడ్డి జిల్లాలో పంచాయతీ కార్యదర్శుల బదిలీల ప్రక్రియ పారదర్శకంగా జరుగుతోందని జిల్లా పంచాయతీ అధికారి (డీపీఓ) సురేశ్ మోహన్  ఆదివారం తెలిపారు.