పారదర్శక దర్యాప్తుతో నిందితులకు శిక్షలు

జిల్లాలో నమోదయ్యే ప్రతి కేసులను పారదర్శకంగా నిష్పక్షపాతంగా దర్యాప్తు చేసి నిందితులకు శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని ఎస్పీ మహేష్‌ బి. గితే అన్నారు.