ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్రమంత్రి హర్దీప్‌సింగ్ పూరీపై రాహుల్‌గాంధీ అనుచిత వ్యాఖ్యలు చేశారని బీజేపీ సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు ఇచ్చింది. రాహుల్ పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేయాలని స్పీకర్‌కు విజ్ఞప్తి చేశారు. బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే రాహుల్‌కు సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు ఇచ్చారు. రాహుల్ జీవితాంతం ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధించాలని స్పీకర్‌ను కోరారు.