ప్రభాస్ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. 'కల్కి 2' రిలీజ్ ఆ సంవత్సరమేనా?.. కారణం అదేనట!

ఇండియన్ బాక్సాఫీస్ వద్ద విజువల్ వండర్ ‘కల్కి 2898 AD’ సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. ప్రస్తుతం అందరి దృష్టి ‘కల్కి 2’పై పడింది. అయితే లేటెస్ట్ సమాచారం ప్రకారం, ఈ సైన్స్ ఫిక్షన్ సీక్వెల్ ఏకంగా డిసెంబర్ 2027 కి వాయిదా పడే అవకాశం ఉందని టాక్ వినిపిస్తుంది.