ప్రమోషన్లు లేకుండానే బదిలీలు, పోస్టింగులు ..రెవెన్యూ శాఖలో గందరగోళం!

రెవెన్యూ శాఖలో ఇటీవల జరిగిన బదిలీలు, పోస్టింగుల వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది. సీనియార్టీని తుంగలో తొక్కుతూ, క్యాడర్ నిబంధనలను బేఖాతరు చేస్తూ చేసిన బదిలీల వల్ల పాలనంతా గందరగోళంలో పడింది.