వైద్య శాఖలో 4,869 మంది ఉద్యోగుల ట్రాన్స్ఫర్ ...తొలివిడతలో 157 కేడర్లలో బదిలీలు పూర్తి

రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో చేపట్టిన తొలి విడత బదిలీల ప్రక్రియ ముగిసింది. మొత్తం 157 కేడర్లలో 4,869 మంది ఉద్యోగులను ప్రభుత్వం బదిలీ చేసింది. వైద్య సేవలకు ఎలాంటి ఆటంకం కలగకుండా, ఆసుపత్రుల్లో సిబ్బంది సమతుల్యత దెబ్బతినకుండా ఈ ప్రక్రియను పూర్తి చేశారు.