పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత

పర్యావరణాన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత అని, ప్లాస్టిక్‌రహిత సమాజం కోసం ప్రతీఒక్కరు నడుం బింగించాలని మున్సిపల్‌ చైర్‌పర్సన సమిండ్ల వాణిశ్రీనివాస్‌ పిలుపునిచ్చారు.