పురుషుల మర్మాంగాలపై అనుచిత వ్యాఖ్యలు.. ఎంబీబీఎస్ విద్యార్థినికి షాకిచ్చిన కాలేజీ

స్టాండప్ కామెడీ పేరుతో మనోభావాల్ని కించపరిచేలా మాట్లాడటం, మహిళలపై అనుచిత వ్యాఖ్యలు, బూతులు మాట్లాడటం వంటివి ఆందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా, ఓ కమేడియన్ షోలో ముంబయికి చెందిన వైద్య విద్యార్థిని పురుషుల మర్మాంగాలపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఆమె వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పినా.. వివాదం చల్లారలేదు. ఇక, కాలేజీ యాజమాన్యం కూడా ఆమె వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించి, చివరకు చర్యలు చేపట్టింది. 15 రోజుల నిర్బంధ సెలవుపై పంపింది.