పోలింగ్సెంటర్ల వద్ద పటిష్ట బందోబస్తు ఉండాలి : ఎస్పీ రాజేశ్చంద్ర

మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా ప్రతి పోలింగ్ సెంటర్లవద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని ఎస్పీ రాజేశ్చంద్ర పోలీస్అధికారులకు సూచించారు. బుధవారం బాన్సువాడ పోలింగ్సెంటర్తోపాటు పరిసర ప్రాంతాలను పరిశీలించి డీఎస్పీతో చర్చించారు.