పోలియో నిర్మూలన మన బాధ్యత

Pulse Polio successful ‘ఐదేళ్లలోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయించాలి. పోలియో నిర్మూలన మనందరి బాధ్యత’ అని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ అన్నారు. ఆదివారం శ్రీకాకుళంలోని హెచ్‌బీ కాలనీలోని అంబేద్కర్‌ భవన్‌ లో ఏర్పాటు చేసిన కేంద్రంలో డీఎంహెచ్‌వో అనితతో కలిసి ఆయన చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు.