పులుల సంతానోత్పత్తిపై టూరిజం దెబ్బ!..పులుల్లో పెరుగుతున్న స్ట్రెస్ హార్మోన్లు

పులి అడవికి రాజు.. అది గర్జిస్తే వణుకు పుట్టాల్సిందే. కానీ, ఇప్పుడు ఆ పులులే మనుషుల తాకిడికి భయపడుతున్నాయి. అడవిలో ప్రశాంతత కరువై, టూరిస్టుల అరుపులు, వాహనాల సౌండ్లతో తీవ్ర ఒత్తిడికి గురవుతున్నాయి.