పోలీసుపై ప్రజలలో విశ్వాసం పెరగాలి

ప్రజల్లో విశ్వాసం పెంచే విధంగా పోలీసులు పనిచేయాలని కలెక్టర్‌ పి.రాజాబాబు చెప్పారు. సోమవారం నగర శివారు ప్రాంతంలోని రైజ్‌ ఇంజినీరింగ్‌ కాలేజీలో పోలీసు శాఖ వార్షిక నేర సమీక్షా సమావేశం జరిగింది.