పోలీసులు సీజ్ చేసిన 200 కిలోల గంజాయి దహనం..రామగుండం కమిషనరేట్ పరిధిలో ఘటన

గోదావరిఖని, వెలుగు: రామగుండం కమిషనరేట్​ పరిధిలోని పెద్దపల్లి, మంచిర్యాల జోన్లలో నమోదైన 53 కేసులకు సంబంధించిన రూ.కోటి విలువైన 200.465 కిలోల గంజాయిని శుక్రవారం దహనం చేశారు.