పెళ్లై నాలుగు నెలలు కూడా కాలే.. భార్యాభర్తలు గడ్డి మందు తాగిండ్రు.. జనగామ జిల్లాలో ఘటన
కొత్తగా పెళ్లైన జంట.. వివాహం పూర్తై ఇంకా నాలుగు నెలలు కూడా దాటలేదు. కానీ అప్పుడే జీవితాన్ని చాలించాలనుకున్నారు ఆ యువ దంపతులు. గడ్డిమందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించిన ఘటన జనగామ జిల్లాలో
