పవన్ కళ్యాణ్‌కు రొటేటర్ కఫ్ గాయం..ముంబై అంబానీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు.. ఏంటీ రొటేటర్ కఫ్?

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముంబైకి వెళ్లారు. సతీమణి అన్నాతో కలిసి ముంబై చేరుకున్న పవన్ కళ్యాణ్.. కోకిలాబెన్ ధీరూబాయ్ అంబానీ ఆస్పత్రికి వెళ్లనున్నారు. పవన్ కళ్యాణ్ గత కొంతకాలంగా రొటేటర్ కఫ్ గాయం, కండరాలు చిట్లడంతో ఇబ్బందులు పడుతున్నారు. వైద్యుల సూచన మేరకు అంబానీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించుకోనున్నారు. ఇందుకోసమే భార్యతో కలిసి డిప్యూటీ సీఎం ముంబై చేరుకున్నారు. ఈ విషయాన్ని జనసేన పార్టీ తెలిపింది.