పుష్య పౌర్ణమి ( జనవరి 3): ఈ ఐదు ప్రదేశాల్లో దీపారాధన.. కష్టాలు మటుమాయం.. పెండింగ్ పనులు ఇట్టే పూర్తవుతాయి..!

హిందు పురాణాల ప్రకారం పౌర్ణమి రోజున దీపారాధన చేయడం వలన శుభ ఫలితాలు కలుగుతాయని తెలుస్తుంది. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభించి .. సుఖ సంతోషాలు కూడా మీ సొంతం అవుతాయి. పుష్య మాసం పూర్ణిమ నాడు ఏయే ప్రదేశాలలో దీపం వెలిగిస్తే శుభం కలుగుతుందో ఈ స్టోరీలో తెలుసుకుందాం..