పోస్టింగ్‌‌ లు ఇవ్వాలని.. నర్సింగ్ ఆఫీసర్ అభ్యర్థుల ఆందోళన

కోఠి, వెలుగు: పోస్టింగ్​లు ఇవ్వాలని డిమాండ్​ చేస్తూ హైదరాబాద్‌‌ కోఠిలోని డీఎంహెచ్‌‌ఎస్‌‌ ఆఫీస్​ ఎదుటు నర్సింగ్ ఆఫీసర్‌‌గా ఎంపికైన అభ్యర్థులు ఆందోళనకు దిగారు.