పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్కు సీఎం బర్త్ డే గ్రీటింగ్స్

పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్కు సీఎం రేవంత్ రెడ్డి బర్త్డే విషెస్ తెలిపారు. మీకు ఆ భగవంతుడు ఆయురారోగ్యాలను, ప్రజలకు మరింతగా సేవ చేసే శక్తిని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని ఆదివారం ట్వీట్లో పేర్కొన్నారు.