ఫేక్ సంఘాలు ఎవరెవరితో ఏర్పాటు చేశారు?..రుణాల గోల్మాల్పై సీవోను విచారించిన మెప్మా

యాదాద్రి, వెలుగు: భువనగిరిలో నకిలీ సంఘాలను ఏర్పాటు చేసి కోట్ల రూపాయల రుణాలు తీసుకున్న వ్యవహారంపై మెప్మా ఉన్నతాధికారుల బృందం సోమవారం విచారణ నిర్వహించింది.