విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఇక ఏడాదంతా అప్లై చేసుకోవచ్చు! 3 సార్లు ఫీజు రీయంబర్స్‌మెంట్

తెలంగాణలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థుల బోధన ఫీజులు, ఉపకార వేతనాల మంజూరులో ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. 2026-27 విద్యా సంవత్సరం నుండి కొత్త నిబంధనలు అమలులోకి వస్తాయి. ఈ-పాస్ పోర్టల్ నిరంతరం అందుబాటులో ఉండగా, ఫీజులు డీబీటీ ద్వారా ఒకేసారి విద్యార్థుల ఖాతాల్లో జమ అవుతాయి.