గల్ఫ్‌‌‌‌లో గుండెపోటుతో తెలంగాణ వాసి మృతి.. మస్కట్ లో పని చేస్తున్న సిరిసిల్ల జిల్లా వ్యక్తి

ఎల్లారెడ్డిపేట, వెలుగు: బ్రతుకుదెరువు కోసం గల్ఫ్‌‌‌‌కు వెళ్లిన ఓ వ్యక్తి గుండెపోటుతో మృతిచెందాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్ గ్రామానికి చెందిన బత్తుల నర్సయ్య(48) పదేళ్లుగా మస్కట్‌‌‌‌లో పనిచేస్తున్నాడు