ఫీజుల నియంత్రణ చేతకాకపోతే గద్దె దిగాలి : తీన్మార్ మల్లన్న

రాష్ట్రంలో స్కూళ్లు, కాలేజీలు పేద పిల్లల చదువుల కలలను చిదిమేస్తున్నాయని తీన్మార్ మల్లన్న ఆరోపించారు. ఫీజుల దోపిడీపై తెలంగాణ రాజ్యాధికార పార్టీ (టీఆర్పీ) ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ వద్ద 'మహాధర్నా' నిర్వహించారు.