ఫుట్‌బాల్‌ అసోసియేషన్‌ నూతన కార్యవర్గం ఎన్నిక

జిల్లా ఫుట్‌బాల్‌ అసోసి యేషన్‌ నూతన కార్యవర్గాన్ని నూతనం ఎన్నుకున్నారు. నగరంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్‌ హాల్‌లో ఏపీ ఫుట్‌బాల్‌ అసోసియేషన్‌, ఒలింపిక్‌ అసోసి యేషన్‌ ప్రతినిధుల సమక్షంలో ఈ ఎన్నికలు జరిగాయి.