ఫోన్లూ లేవు.. బయటి ప్రపంచంతో సంబంధాలూ బంద్.. నీట్ రీ ఎగ్జామ్ పేపర్ రూపకర్తలపై గట్టి నిఘా!

నీట్ యూజీ పరీక్ష రాసే లక్షలాది మంది అభ్యర్థులకు ఎన్టీఏ ఓ అప్‌డేట్ ఇచ్చింది. పేపర్ లీకేజీల నేపథ్యంలో జూన్ 21వ తేదీన జరగబోయే పునఃపరీక్షను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అధికారులు.. ప్రశ్నాపత్రాల లీకులకు అడ్డుకట్ట వేసేందుకు ఊహించని నిర్ణయాలు తీసుకున్నారు. పేపర్ సెట్టర్లు, అనువాదకులను బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా రహస్య ప్రాంతంలో లాక్‌డౌన్ చేయడంతో పాటు.. ప్రశ్నపత్రాల రవాణాకు ఏకంగా వాయుసేన విమానాలను వాడబోతున్నట్లు ప్రకటించారు. ఆ పూర్తి వివరాలు మీకోసం.