ఫోన్ ట్యాపింగ్‌ కేసులో కీలక పరిణామం.. మంత్రి తుమ్మల స్టేట్‌మెంట్ రికార్డ్ సిట్

తెలంగాణ పాలిటిక్స్‎లో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్టేట్మెంట్ రికార్డ్ చేశారు పోలీసులు.