ఫోన్ ట్యాపింగ్ కేసు ఉత్తదేనా?..బొగ్గు కుంభకోణం, కాళేశ్వరం అవినీతిలో బీఆర్ఎస్ నాయకులపై చర్యలేవి?: ఎంపీ లక్ష్మణ్

బీఆర్ఎస్ హయాంలో సింగరేణి బొగ్గు కుంభకోణం, కాళేశ్వరంలో జరిగిన అవినీతి విషయంలో ఆ పార్టీ నాయకులపై కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో చెప్పాలని రాజ్యసభ సభ్యుడు కె.లక్ష్మణ్ డిమాండ్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసు ఉత్తదేనా అని ప్రశ్నించారు.