ఫ్రీ బస్సే మా చావులకు కారణం.. భార్య, కొడుకు గొంతునులిమేసి సూసైడ్ చేసుకున్న వ్యాపారి!

ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ఉచిత బస్సు పథకం ఓ కుటుంబాన్ని కాటికి చేర్చింది. స్థానికంగా ఉంటూ వస్త్ర వ్యాపారం చేసుకుంటున్న ఓ వ్యక్తి.. వ్యాపారం సాగక, అప్పుల బాధలు ఎక్కువై ఇంట్లో భార్య, కొడుకును గొంతునులిమి చంపేసి.. ఆ పై తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ హృదయ విదారకర సంఘటన కర్ణాటక రాష్ట్రంలోని మండ్య జిల్లాలో చోటుచేసుకుంది. ఆ వ్యాపారి రాసిన సూసైడ్ నోట్‌లో శక్తి ఉచిత బస్సు ప్రయాణం వల్ల వ్యాపారాలు సాగడం లేదని పేర్కొన్నాడు.