West Bengal: బెంగాల్ ‘‘పుష్ప’’ అరెస్ట్.. అభిషేక్ సన్నిహితుడి ఆటకట్టు..

West Bengal: పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఫాల్టా ప్రాంతంలో టీఎంసీ బలమైన నేతగా పేరొందిన జహంగీర్ ఖాన్‌ను వెస్ట్ బెంగాల్ స్పెషల్ టాస్క్ ఫోర్స్(ఎస్టీఎఫ్) అరెస్ట్ చేసింది. భారత్- నేపాల్ సరిహద్దు ప్రాంతంలో అతడిని అరెస్ట్ చేశారు. మమతా బెనర్జీ మేనల్లుడు, డైమండ్ హార్బర్ ఎంపీ అయిన అభిషేక్ బెనర్జీకి జహంగీర్ ఖాన్ అత్యంత సన్నిహితుడు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు జహంగీర్ ఖాన్ తనను తాను ‘‘పుష్ప’’గా చెప్పుకున్నాడు. ఫాల్టాలో […]