నెలకు రూ.లక్షా 70వేలు సంపాదన.. రూ.2వేల 500 మాత్రమే మిగులుతున్నాయ్: సలహాలు కోరిన ఐటీ కపుల్
నెలకు రూ.లక్షా 70వేల సంపాదన.. చేతినిండా జీతం, పైకి చూస్తే కార్పొరేట్ ఉద్యోగాలతో హ్యాపీగా సాగిపోయే లైఫ్‌లా కనిపిస్తుంది. కానీ నెలాఖరు వచ్చేసరికి వాళ్ల అకౌంట్‌లో మిగులుతోంది జస్ట్