UP: ఇస్లాం స్వీకరించి ముస్లిం మహిళను పెళ్లాడిన హిందూ యువకుడు.. భార్య, ఆమె తండ్రి అరెస్ట్

ఫార్మాస్యూటికల్ వ్యాపారి కుమారుడు ఇస్లాంలోకి మారడం, ముస్లిం యువతిని వివాహం చేసుకోవడం ఉత్తర్ ప్రదేశ్‌లో తీవ్ర వివాదానికి దారితీసింది. ఆయన ఈద్ పండుగ రోజున నమాజ్ చేస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం కావడంతో హిందూ సంఘాల దృష్టికి వెళ్లింది. దీనిపై కేసు నమోదుకాగా.. ఆయన భార్యను, ఆమె తండ్రిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే, తాను ఇష్టపూర్వకంగానే మతం మారానని, భార్య కోసం కోర్టులో పోరాడుతానని అతడు అంటున్నాడు.