West Bengal: పశ్చిమ బెంగాల్ అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్ (TMC) లో రాజకీయం ఒక్కసారిగా హీటెక్కింది. సుమారు 20 మంది టీఎంసీ రెబెల్ ఎంపీలు ఎన్డీయే (NDA) కూటమికి మద్దతు ప్రకటించారనే వార్తలు వస్తున్నాయి.