ఫీల్డ్ లోకి హైడ్రా మాన్సూన్ టీమ్స్...62 టెండర్లలో 40 ఓపెన్

హైడ్రా మాన్సూన్ ఎమ‌‌‌‌ర్జెన్సీ టీమ్‌‌‌‌ లు సోమవారం రంగంలోకి దిగాయి. రూ.65 కోట్లకి సంబంధించి 62 టెండర్లను హైడ్రా ఆహ్వానించగా, 44 టెండర్లను ఆదివారం తెర‌‌‌‌వ‌‌‌‌గా.. 4 ఆర్హత సాధించ‌‌‌‌లేదు.